కలుపు >>
పొలంలో కలుపు తీయడం ‘‘CODE”తో అత్యంత సులభం.
ఎలా?
- వెడల్పు తక్కువ కాబట్టి రెండు దగ్గరలోని వరసల మధ్యలో నడుస్తుంది
- డ్యూయల్ గ్రౌండ్ క్లియరెన్స్ మూలంగా ఇది పెరుగుతున్న పంటపై సులభంగా నడుస్తుంది
- దీని తక్కువ టర్నింగ్ రేడియస్ మూలంగా తక్కువ చోటులో కూడా సులభంగా తిరిగుతుంది
- దీని టూ-వే హైడ్రాలిక్స్‌తో మీరు తేలికపాటి కల్టివేటర్‌తో కూడా మంచిగా లోతువరకు కలుపు తొలిగించవచ్చు
*కూరగాయలు, పళ్లు, పత్తి, చెరుకు, వేరుశనగ మొదలగు వరస పంటల కోసం.