Code అనేది తెలివైన, బహుళ-వినియోగ పరికరం. ఇది రైతులు వారి తోట పనులను అత్యంత ప్రభావవంతంగా కొనసాగించుకునేందుకు తోడ్పడుతుంది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు రైతులు కూలీల పైన ఆధారపడడాన్ని చెప్పుకోదగ్గ విధంగా మరియు ఘననీయంగా తగ్గిస్తుంది. ఎందుకంటె బిగుతైన దీని సైజు పంట శ్రద్ధ నిర్వహణకు అనుకూలం (కలుపు తీత మరియు పిచికారి లాంటిది).
అందుకే ఇది రైతుల భూమి మరియు జీవితాలను వారి గుప్పిట్లో ఉంచుతుంది.
మేము వ్యవసాయంలో సంచలనం శ్రుష్టిస్తునమని మాకు చెప్పడం జరిగింది.
బహుశ
కాని అంతకు మించి, ఇంకెంతో, మేము వ్యవసాయ చమత్కారాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాము. ఇక ఆ చమత్కారంతో మేము జీవితాలనే మార్చాలనుకుంటున్నాము. అదే మా అతి పెద్ద విజయం.
Code అనేది రైతులకు అత్యంత సన్నిహితమైనది ఎందుకో తెలుసా! ఇది స్వరాజ్‌వారి అద్వితీయమైన నవీకరణ ఉత్పత్తి. దీనిలో ఇంజీయర్లు రైతులే.
స్వరాజ్ ట్రాక్టర్లను 1974లో స్వావలంబన ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా తయారుచేయబడిన స్వదేశీ ట్రాక్టర్. నేడు స్వరాజ్ త్వరగా అభివృద్ది చెందుతున్న కంపెనీ. విస్త త శ్రేణి ట్రాక్టర్స్ పోర్ట్‌ఫోలియో కలిగివుంది మరియు భారతదేశంలో అగ్రగామి ట్రాక్టర్స్ర బ్రాండ్లు సరసన నిలుస్తుంది.
| ఇంజిన్ | పవర్ | 8.28 kW (11.1 HP) |
| డిస్ప్లేస్‌మెంట్ | 389 cm3 | |
| రేటెడ్ r/min | 3600 | |
| నంబర్ ఆఫ్ సిలిండర్స్ | 1 | |
| ఫ్యూయల్ టైప్ | పెట్రోల్ (ఫోర్ స్ట్రోక్) | |
| స్టార్టింగ్ సిస్టం | రికాయిల్ స్టార్ట్ ఓన్లీ
OR సెల్ఫ్ స్టార్ట్ + రికాయిల్ స్టార్ట్ టైప్ |
|
| ఏయర్ క్లీనర్ | డ్రై |
| ట్రాన్స్‌మిషన్ అండ్ ఫ్రంట్ ఎక్సల్ | గేయర్ బాక్స్ టైప్ | స్లైడింగ్ మెష్ |
| క్లచ్ టైప్ | సింగల్ క్లచ్, డ్రై డయఫ్రాగ్మ్ టైప్ | |
| స్పీడ్ ఒప్షన్స్ | 6F + 3R | |
| ఫార్వార్డ్ స్పీడ్ రేంజ్ | 1.9 km/h టు 16.76 km/h | |
| రివర్స్ స్పీడ్ రేంజ్ | 2.2 km/h టు 5.7 km/h | |
| ఫ్రంట్ ఎక్సల్ | ఫిక్స్‌డ్ | |
| డిఫరెన్షియల్ లాక్ | Yes | |
| స్టీయరింగ్ | మెకానికల్ |
| వెహికల్ | గ్రౌండ్ క్లియరెన్స్ (స్టా.) | 266 mm |
| గ్రౌండ్ క్లియరెన్స్ (హై కన్ఫిగరేషన్) | 554 mm | |
| బై-డైరెక్షనల్ | 180 degree | |
| చేసిస్ | లేడ్డర్ ఫ్రేమ్ టైప్ |
| పిటిఓ అండ్ హైడ్రాలిక్స్ | పిటిఓ | 1000 rpm |
| హైడ్రాలిక్స్ | టూ-వే హైడ్రాలిక్స్ (డౌన్వ్‌ర్డ్ అండ్ అప్‌వర్డ్) | |
| లిఫ్ట్ కెపాసిటీ | 220 kg @ hitch |
| బ్రేక్స్ | బ్రేక్ | ఆయిల్-ఇమ్మెరస్డ్ బ్రేక్స్ |
| వెయిట్ అండ్ డైమెన్షన్స్ | ఫ్రంట్ టైర్ | 101.6 mm x 228.6 mm (4x9) |
| రేర్ టైర్ | 152.4 mm x 355.6 (6x14) | |
| ఓవరాల్ హైట్ | 1180 mm | |
| ఓవరాల్ విడ్త్ | 890 mm | |
| వీల్ బేస్ | 1463 mm | |
| వెయిట్ | 455 kg |