Code By Swaraj
Select language తెలుగు
విచారణ ఫారం Book now

పిచికారి >>

పొలంలో పిచికారి చేయడం ఇప్పుడు అత్యంత సులభం. CODE తో మీ కూరగాయల పంటలో పిచికారి చేయడంలో, మీ సమయం మరియు ఖర్చు రెండు ఆదా!

ఎలా?

  1. దీని 1000 r/min PTO పిచికారి వినియోగ సామర్త్యం కలిగివుంది.
  2. తక్కువ వెడల్పు మూలంగా ఇది రెండు దగ్గరలోని వరసల మధ్యలో నడుస్తుంది
  3. డ్యూయల్ గ్రౌండ్ క్లియరెన్స్ మూలంగా ఇదిపెరుగుతున్న పంటపైకి సులభంగా నడుస్తుంది

*కూరగాయలు, పళ్లు, పత్తి, చెరుకు, వేరుశనగ మొదలగు వరస పంటల కోసం.